
Ott Releases: ఈ వారం ఓటీటీలో సందడి చేస్తున్న క్రేజీ సినిమాలు ఇవేనా..
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీలివ్ మరియు ఆపిల్ టీవీ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు 2026 అక్టోబర్ రెండో వారంలో తమ కొత్త చిత్రాలను మరియు వెబ్ సిరీస్‌లను విడుదల చేశాయి. అక్టోబర్ 8 నుండి అక్టోబర్ 16 మధ్య కాలంలో వివిధ భాషల్లో దాదాపు అర డజనుకు పైగా క్రేజీ ప్రాజెక్టులు స్ట్రీమింగ్‌కు…

