KCR Fires: 22ఏ భూముల వివాదంపై అసెంబ్లీలో కేసీఆర్ వ్యూహం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ వేదికగా BRS అధినేత కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజా రాజకీయ పరిణామాలపై జరిగిన భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు.