Magnus Carlsen: పారిస్‌లో ఈఎస్‌పోర్ట్స్ వరల్డ్ కప్ గెలిచిన మాగ్నస్ కార్ల్‌సన్

magnus-carlsen-chess-esports-world

Magnus Carlsen వరుసగా రెండోసారి ఈఎస్‌పోర్ట్స్ వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచారు. పారిస్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత క్రీడాకారులు నిహాల్, అర్జున్ క్వార్టర్స్‌లోనే నిష్క్రమించారు.