exam scam

పేపర్ లీకులు..నిరసనల వేళ మోదీ సంచలన ప్రకటన...

Paper leak: కోచింగ్ సెంటర్లే నిజమైన విలన్లు? పేపర్ లీక్ కేసులో కీలక మలుపు

పేపర్ లీక్ కేసులో కోచింగ్ సెంటర్ల పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోచింగ్ సెంటర్లు పరీక్షల ముందు ప్రశ్నపత్రాలను లీక్ చేసి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.