Death penalty: ఉరి శిక్షపై సుప్రీం కోర్టులో సంచలన వాదనలు!
ఉరి శిక్ష అమలు విధానంపై దేశంలో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. ఈ పద్ధతి వల్ల దోషి చాలా నరకయాతన అనుభవిస్తాడని, అందుకే మరింత మానవీయమైన విధానాన్ని తీసుకురావాలని కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఈ విషయమై పలు దఫాలుగా విచారణ సాగుతుండగా, దేశవ్యాప్తంగా లీగల్ సర్కిల్స్‌లో ఇది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న చట్టంలో ఉరి అనేది ప్రధాన పద్ధతిగా ఉన్నప్పటికీ, కొత్త టెక్నాలజీలు వాడే అవకాశం ఉందా అన్నది కీలకంగా మారింది. Death … Read more