
Telangana: తెలంగాణలో 7 నెలలుగా నిలిచిపోయిన పాస్ బుక్కుల ముద్రణ ?
Telangana: తెలంగాణలో 7 నెలలుగా పాస్ బుక్కుల ముద్రణ నిలిచిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రింటింగ్ ప్రెస్‌కు బకాయిలు చెల్లించలేదట రెవెన్యూ శాఖ. దీంతో 7 నెలలుగా ఈ పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగి మ్యుటేషన్లు పూర్తయిన తర్వాత కూడా రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందలేదట. Telangana Telangana Printing…
