FIA

ప్రవాస భారతీయుల్లో జోష్ నింపిన విజయ్ దేవరకొండ

తన రాకతో అమెరికాలోని ప్రవాస భారతీయుల్లో జోష్ నింపారు హీరో విజయ్ దేవరకొండ. న్యూయార్క్ లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పెరేడ్ లో గ్రాండ్ మార్షల్ గా పాల్గొని ఆయన సందడి చేశారు. ఈ వేడుకల్లో స్థానిక అమెరికన్స్ తో పాటు భారీ…