Pawan Kalyan: మెహర్ రమేష్‌ తో పవన్ కళ్యాణ్ సినిమా.. కథ ఓకే.. సెట్స్ పైకి ఎప్పుడంటే?

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా, సినిమాలపై ఆయన ఆసక్తి తగ్గలేదు. ‘హరి హర వీరమల్లు’, ‘OG’ సినిమాల తర్వాత, ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌లో ఉన్నారు. ఇటీవల ‘OG Universe’ గురించి మాట్లాడిన ఆయన, తాను ఇంకా సినిమాలకే దూరం కాలేదని అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. Pawan Kalyan next movie latest update ఇప్పటికే టాలీవుడ్‌లో ఆయనతో సినిమా చేయాలనే ఆసక్తి చూపుతున్న పలువురు నిర్మాతలు, … Read more