Diwali: దీపావళి రోజున టపాకాయలు ఎందుకు పేలుస్తారు…?
Diwali: దీపావళి రోజున టపాసులు పేల్చడం ప్రతి ఒక్కరి ఇంట్లో జరుగుతుంది. అయితే టపాసులు ఎందుకు పేలుస్తారు అనే సందేహం చాలామందికి వస్తూనే ఉంటుంది. దీపావళి రోజున టపాసులు పెల్చడానికి గల ప్రధాన కారణం నరకాసురుడిని సంహరించబడినందుకు ప్రజలు సంతోషంతో చేసుకునే వేడుకలలో భాగంగా ప్రజలు దీపావళి రోజున టపాసులు కాలుస్తారు. చీకటిని తొలగించి జీవితంలో విజయాలను సాధించాలనే ఉద్దేశంతో ఇంటి ముందు దీపాలను పెట్టి టపాసులు కాలుస్తారు. శ్రీకృష్ణుడు రాక్షసుడిని సంహరించిన అనంతరం ప్రజలు ఎంతో … Read more