
Iran Israel War: సామాన్యుడిపై మోయలేని భారం.. గల్ఫ్ యుద్ధం ప్రభావం తో పెరగనున్న రేట్లు!!
Iran Israel War: ప్రస్తుతం ప్రపంచం ఒక Global Village (కుగ్రామం)లా మారిపోయింది. ఎక్కడో పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచం మొత్తం మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలు, వాణిజ్య మార్గాలు మరియు ఇంధన సరఫరాలు ఒకదానితో ఒకటి బలంగా అనుసంధానమై ఉండటమే…
