Indian Rupee: రోజు రోజుకి దిగజారుతున్న రూపాయి విలువ.. ఎకానమీ స్ట్రాంగ్‌గా ఉన్నా ఎందుకు పడిపోతోంది?
Indian Rupee: భారత రూపాయి విలువ ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే 92 వద్ద కొనసాగుతోంది, ఇది త్వరలో 100 మార్కుకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు భావిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూపాయి గణనీయంగా విలువ కోల్పోయింది. గత పతనాలకు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు కారణం కాగా, ఇప్పుడు అటువంటి స్పష్టమైన Economic Explanation (ఆర్థిక వివరణ) ఏదీ కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు. Why Indian Rupee Weakens Despite Growth భారత … Read more