Formula E Fund: కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు? ఏసీబీ సంచలన రిపోర్ట్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!!
Formula E Fund: హైదరాబాద్ ఫార్ములా-ఇ కార్ రేస్ (Formula E Race) నిధుల దుర్వినియోగం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతిని ఇచ్చింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన విన్నపాన్ని పరిశీలించిన కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ (DoPT), ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనితో అవినీతి నిరోధక శాఖ (ACB) త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేసి, కోర్టులో చార్జ్ … Read more