
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి నిప్పు..ఇక పర్మనెంట్ గా జైలుకే ?
Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి అంబటి రాంబాబుకు చుక్కలు చూపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నిన్న గుంటూరులో సీఎం చంద్రబాబు నాయుడు ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు. ఈ నేపథ్యంలోనే నిన్ను అర్ధరాత్రి అంబటి రాంబాబు ఇంటిపై టిడిపి శ్రేణులు దాడి చేశాయి. ఈ తరుణంలోనే అంబటి రాంబాబును…
