MG Majestor: మసాజింగ్ సీట్లు.. లెవల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీ..విలాసానికి సరికొత్త కేరాఫ్ అడ్రస్!!

MG Majestor Flagship SUV Launched India

MG Majestor: MG మోటార్స్ తమ సరికొత్త Luxury ఫ్లాగ్‌షిప్ SUV ‘MG మెజస్టర్’ (MG Majestor) ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని మార్కెట్లో ‘ఫార్చునర్ కిల్లర్’ అని పిలుస్తున్నారు. ఈ వెహికల్ దాదాపు 5.04 మీటర్ల పొడవు మరియు 2.95 మీటర్ల వీల్ బేస్‌తో ఫార్చునర్ కంటే పెద్దదిగా ఉంటుంది. దీని Road Presence చాలా అద్భుతంగా ఉంటుంది. ‘మొజాయిక్ మ్యాట్రిక్స్ గ్రిల్’ మరియు ‘డ్రాగన్ ఐ’ DRL**లతో ఈ కార్ ఎంతో … Read more