Gadari Kishore Kumar

Gadari Kishore Kumar on adluri laxman

Gadari Kishore Kumar: ‘దున్నపోతు’ అని తిట్టినా సిగ్గులేదా? గాదరి కిషోర్ స్ట్రాంగ్ కౌంటర్

Gadari Kishore Kumar: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీడియా సాక్షిగా.. దున్నపోతు అని పొన్నం ప్రభాకర్ తిట్టినా, పంచాయతీ పెట్టకుండా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకున్న బతుకు నీది అంటూ చుర‌క‌లు అంటించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడి,…