Gali Janardhan Reddy : గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పు ?

Gali Janardhan Reddy Ballari House Set On Fire

Gali Janardhan Reddy: గాలి జనార్దన్ రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. ఇటీవల కాలంలోనే ఆయన ఇంటిపై మర్డర్ అటెంప్ట్ జరగగా… తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టారు. బళ్లారిలోని కంటోన్మెంట్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. Gali Janardhan Reddy Gali Janardhan Reddy Ballari House Set … Read more