
Gandhi Bhavan: గాంధీ భవన్ ముట్టడి: బీజేపీ కార్యకర్తల అరెస్ట్.. హైదరాబాద్ లో టెన్షన్!!
Gandhi Bhavan:హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వద్ద ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న ఢిల్లీలోని AI Summit వద్ద యూత్ కాంగ్రెస్ చేపట్టిన నిరసనకు కౌంటర్‌గా, నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాలను ముట్టడించాలని BJYM పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి గాంధీ భవన్‌ను ముట్టడించే ప్రయత్నం చేయడంతో అక్కడ ఒక్కసారిగా…
