Brahmanandam: వైసీపీలోకి బ్రహ్మానందం.. జగన్ తో సంచలన మీటింగ్ ?

Film actor Brahmanandam meets YS Jagan at Gannavaram airport

Brahmanandam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా మారిపోతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న వైసిపి నేతలను కూటమి ప్రభుత్వం అరెస్టు చేస్తున్న సంగతి తెలిసిందే. అరెస్టయిన వైసిపి నేతలు బయటకు వచ్చిన తర్వాత హీరోలు అయిపోతున్నారు. మొన్నటికి మొన్న అంబటి రాంబాబును అరెస్టు చేసి కూటమి ప్రభుత్వం సంచలనమే చేసింది. Brahmanandam Film actor Brahmanandam meets YS Jagan at Gannavaram airport ఇక ఇప్పుడు బయటకు వచ్చిన అంబటి రాంబాబు మళ్లీ కూటమి … Read more