Gannavaram election buzz

Vallabhaneni Vamsi Political Comeback Begins

Vallabhaneni Vamsi: జైలు తర్వాత మళ్లీ యాక్టివ్ అయిన వల్లభనేని వంశీ.. గన్నవరం వైసీపీలో కొత్త ఉత్సాహం!!

Vallabhaneni Vamsi: గన్నవరం రాజకీయాలు మళ్లీ Center of Attraction గా మారాయి. గత కొంతకాలంగా రాజకీయంగా మౌనంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తిరిగి నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత 140 రోజుల జైలు జీవితం అనంతరం వంశీ తన రాజకీయ పట్టు నిలుపుకునే దిశగా అడుగులు…