
CM REVANTH REDDY : సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మున్సిపల్ కార్మికులు ఫైర్..!
CM REVANTH REDDY : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తానే మున్సిపల్ శాఖ మంత్రిని అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నగరంలో చెత్త పేరుకుపోయిందని.. మున్సిపల్ కార్మికులు చెత్త సేకరించట్లేదని పేర్కొన్నారు. నగరంలో 5,000 చెత్త ఆటోలు కొనిస్తే పని చేయట్లేదనే వ్యాఖ్యలపై మున్సిపల్ కార్మికులు ఫైర్ అయ్యారు. సీఎం హోదాలో ఇంత…
