
LPG Delivery: తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కష్టాలు.. సిలిండర్ పై అదనంగా ₹1000 భారం.. గ్యాస్ కోసం గంటల తరబడి క్యూ!!
LPG Delivery: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరత (Gas Shortage) తీవ్ర రూపం దాల్చింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, మరోవైపు వంట గ్యాస్ ధరలు పెరగడం మరియు సమయానికి లభించకపోవడం సామాన్యుడిని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసినా రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.…
