gold rate hike

Gold prices hit record highs

Gold prices: చరిత్రాత్మక స్థాయిలో బంగారం వెండి ధరలు.. డాలర్ విలువ పడిపోవడంతో?

Gold prices: అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి (Economic Uncertainty), అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ (Shutdown) మరియు డాలర్ విలువ పడిపోవడం (Dollar Weakness) కారణంగా బంగారం, వెండి ధరలు కొత్త గరిష్టాలను తాకాయి. బంగారం ఎప్పటిలాగే సురక్షిత పెట్టుబడిగా (Safe Investment) మారగా, వెండి మాత్రం ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వినియోగం పెరగడంతో…