raja singh: కల్తీ రాయుళ్లపై పీడీ యాక్ట్ పెట్టాల్సిందే.. ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

BJP To Revoke Raja Singh Suspension

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కల్తీ రాయుళ్లపై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. కల్తీ రాయుళ్ల వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వస్తుందని ఆయన అన్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.