Green chilies

Green chilies

Green chilies: పచ్చిమిరపకాయలు తింటున్నారా.. అయితే 100 రోగాల‌కు చెక్ ?

Green chilies: పచ్చిమిరపకాయలు కారంగా ఉంటాయని చాలామంది భయపడుతూ ఉంటారు. ఇది కూరలలో రుచిని పెంచుతుంది. కారంగా ఉంటుంది. కొన్ని రకాల ఆయుర్వేద మందులలో పచ్చిమిరపకాయలను వాడుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలను అందిస్తాయి. బరువు తగ్గడం కోసం వాడేటువంటి ఆయుర్వేద మందులలో పచ్చిమిరపకాయలను తప్పకుండా వాడతారు. బరువు తగ్గడానికి పచ్చిమిరపకాయలు ఎంతగానో…