Guava Fruits: జామ పండ్లు రెగ్యులర్ గా తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి, లేకపోతే ?

Guava Fruits: శీతాకాలం సీజన్ ప్రారంభమైంది. శీతాకాలంలో జామ పండ్లు ఎక్కువగా వస్తాయి. జామ పండ్లలో ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగులలో జామ పండ్లు అధికంగా లభిస్తాయి. జామ పండు ఆరోగ్యానికి మంచిది. ఇందులో సోడియం, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, పొటాషియం, విటమిన్ సి లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. జామ పండును సూపర్ ఫుడ్ గా భావిస్తారు. జామ పండు తినడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు మెరుగుపడతాయి. శారీరకంగా, బలహీనంగా మెరుగుపడతాయి. జామపండు తినడం … Read more