Revanth Reddy: గుజరాత్‌లో ఎందుకు తొలగించరని బీజేపీని నిలదీసిన రేవంత్..?

Revanth Reddy

మైనారిటీల 4% రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లో ముస్లిం రిజర్వేషన్లు ఎందుకు తొలగించలేదని బీజేపీని ప్రశ్నించారు.