Israel Iran War: ఇరాన్ కు కోలుకోలేని దెబ్బ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరిక!!

Israel Iran War Day 9 Updates

Israel Iran War:పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం తొమ్మిదో రోజుకు చేరుకుని అత్యంత భీకరంగా మారింది. అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని తమ War Strategy (యుద్ధ వ్యూహం) ని ముమ్మరం చేశాయి. దీనికి ప్రతికారంగా ఇరాన్ కూడా మిసైళ్లు మరియు డ్రోన్లతో దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఇరాన్ రాజధాని టెహరాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తూ ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. Israel Iran … Read more