GVMC Elections: భారీ ఏర్పాట్లు: 18,37,901 ఓటర్లకు 1,990 పోలింగ్ కేంద్రాలు..ఏమన్నారంటే!!

GVMC Elections

విశాఖపట్నం నగరపాలక సంస్థ ఎన్నికలకు అధికారులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. పద్దెనిమిది లక్షలకు పైగా ఓటర్ల కోసం ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు?