హను అబ్బవరం S/o కిరణ్ అబ్బవరం
హీరో కిరణ్ అబ్బవరం ఆయన సతీమణి రహస్య అబ్బవరం తమ అబ్బాయికి హను అనే పేరు పెట్టారు. హను నామకరణ కార్యక్రమాన్ని తిరుమల వెంకటేశ్వరుడి ఆలయంలో జరిపించారు. ఆంజనేయస్వామి, వెంకటేశ్వరుడి ఆశీస్సులు ఉండేలా హను అనే పేరును పెట్టామని, నామకరణ వేడుక తిరుపతిలో చేశామని కిరణ్ అబ్బవరం తెలిపారు. చిన్నారి హను క్యూట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు కిరణ్ అబ్బవరం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా నటిస్తున్న చెన్నై … Read more