MS Dhoni: RCB తో ఓటమి.. డ్రెస్సింగ్ రూమ్‌లో టీవీని గట్టిగా గుద్దిన ధోనీ.. హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్!!
RCBతో కీలక ప్లేఆఫ్‌లో ఓటమి తర్వాత సాధారణంగా ప్రశాంతంగా ఉండే ధోనీ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడని హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రెస్సింగ్ రూమ్‌లో టీవీని పంచ్ చేశాడన్న ఈ షాకింగ్ రివీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.