Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్

Telangana Harish Rao slams revanth reddy

రేవంత్ పాలనలో రైతుల చేతులకు బేడీలు వేయడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజనీర్లతో కేసులు పెట్టించడం సిగ్గుచేటన్నారు.