
Adarsha Kutumbam: ట్రైన్ ఎపిసోడ్ నవ్వుల హైలైట్!!
విక్టరీ వెంకటేష్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం సినిమాపై భారీ బజ్ నెలకొంది. తాజాగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన సుదీర్ఘ ట్రైన్ ఎపిసోడ్, వెంకటేష్ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటుందని సమాచారం. 2026 అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై అంచనాలు పెరుగుతున్నాయి.
