Star Health Insurance: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అరాచకం: ఆపదలో ఆదుకోని పాలసీలు.. బాధితుల ఆవేదన!!

Star Health Insurance Settlement Delay

Star Health Insurance: ఆరోగ్య బీమా అనేది పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఆపద సమయంలో అండగా నిలుస్తుందని అందరూ భావిస్తారు. కానీ, హైదరాబాద్‌లోని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ Zonal Office వద్ద వెలుగుచూసిన సంఘటనలు భిన్నంగా ఉన్నాయి. వేలల్లో Premium (ప్రీమియం) చెల్లిస్తున్నప్పటికీ, క్లెయిమ్ అవసరమైనప్పుడు కంపెనీలు సాకులు చెబుతూ బాధితులను రోడ్డున పడేస్తున్నాయి. ప్రభుత్వం మరియు మీడియా ఈ ఇన్సూరెన్స్ మోసాలపై దృష్టి సారించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Star Health Insurance … Read more