health phone

Using your phone on the toilet 7 health conditions that tell you why it's a bad

Phone: బాత్రూంలలో ఫోన్ వాడుతున్నారా…!

Phone: ఫోన్లో వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నపిల్లలు పెద్దవారు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫోన్లను అధికంగా వాడుతున్నారు. ఇక రోజులో కనీస టైమింగ్ అనేది లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లను పట్టుకొనే ఉంటున్నారు. ఫోన్లను అధికంగా వాడడం వల్ల ఎన్నో రకాల అనర్ధాలు వస్తాయని తెలిసినప్పటికీ దానిని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రతి…