Jagapathi Babu: నన్ను పెళ్లి చేసుకో నీకు ఎదురు కట్నం ఇస్తా.. జగపతి బాబుకి హీరోయిన్ ఆఫర్.!

Jagapathi Babu: ఏంటి ఆ హీరోయిన్ జగతిబాబు ని పెళ్లి చేసుకొని కోట్ల కట్నం ఇస్తానని చెప్పిందా.. నిజంగానే జగపతిబాబుని ఆ హీరోయిన్ పెళ్లి చేసుకోవాలనుకుందా.. ఎదురు కట్నం ఇచ్చి మరీ జగపతిబాబుని పెళ్లి చేసుకోవాలని అనుకోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జగపతిబాబు ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు కూడా.. అయితే జగపతిబాబు సినిమాల్లోకి వచ్చాక చాలామంది హీరోయిన్లతో ఎఫైర్ వార్తలు వినిపించాయి. Heroine offer to Jagapathi … Read more