YS Jagan: పులివెందుల కేసులో హైకోర్టు ఊరట.. తదుపరి చర్యలు నిలిపివేత!

YS Jagan

పులివెందులలో ఎన్నికల రోజు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు స్పందించి తదుపరి చర్యలను నిలిపివేసింది.