Kantara Chapter 1: మూడు వారాల్లోనే వందల కోట్ల వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు!!

Kantara Chapter 1: భారతీయ సినిమా ప్రేక్షకులకు మరోసారి గర్వకారణంగా నిలిచిన చిత్రం “కాంతార చాప్టర్ 1” (Kantara Chapter 1). రిషబ్ శెట్టి కథ, దర్శకత్వం, నటనతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద అప్రతిహత విజయాన్ని సాధించింది. Kantara Chapter 1 breaks box office తక్కువ అంచనాలతో మొదలైన ఈ చిత్రం, పాజిటివ్ టాక్ కారణంగా ఒక్కసారిగా పుంజుకుని, వరల్డ్‌వైడ్‌గా 818 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. … Read more