
Hyundai Creta rivals: దీపావళి 2026 నాటికి 4 కొత్త SUV లాంచ్లు!!
దీపావళి 2026 నాటికి నిస్సాన్ టెక్టన్, మారుతి గ్రాండ్ విటారా ఫేస్‌లిఫ్ట్, హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్, రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇవి హ్యుందాయ్ క్రెటాకు కొత్తగా, బలమైన పోటీని తీసుకురానున్నాయి.
