human rights India capital punishment

supreme-court-samay-raina-comedy

Supreme Court: ఉరిశిక్షపై షాకింగ్ తీర్పు.. సుప్రీంకోర్టు సంచలనం!

దేశంలో మరణశిక్ష అమలు విధానంపై సుప్రీంకోర్టు ఇవాళ ఓ కీలక తీర్పు ఇచ్చింది. ఉరితీయడానికి బదులు lethal injection పద్ధతిని అనుసరించాలని కోరుతూ వేసిన petitionను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన bench కొట్టేసింది. ప్రస్తుతం ఉన్న hanging విధానమే కొనసాగుతుందని court స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ పద్ధతిని మార్చాలన్నా…