High-Rise Residents: క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్కడ? హైదరాబాద్ హై-రైజ్ బిల్డింగ్స్ మరియు ట్రాఫిక్ సమస్యలు!!
High-Rise Residents: హైదరాబాద్ నగరం ఇప్పుడు చారిత్రక కట్టడాల నుండి ఆకాశాన్ని తాకే High-Rise Buildings (హై-రైజ్ బిల్డింగ్స్) నగరంగా వేగంగా మారిపోతోంది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో 20 అంతస్తుల పైబడిన భవనాలు సుమారు 1800 వరకు ఉన్నాయని అంచనా. 2024లో కేవలం 124 భవనాలకు అనుమతులు రాగా, 2025 నాటికి ఈ సంఖ్య 193కు పెరగడం గమనార్హం. అయితే, ఈ భారీ నిర్మాణాల అనుమతుల్లో నగర సామర్థ్యాన్ని విస్మరిస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. … Read more