Hyderabad Hubballi flight

Fly 91 Mid-Air Technical Horror

ప్రాణాలు కాపాడండి.. పైలట్‌ను వేడుకున్న ప్రయాణికులు.. విమానంలో కన్నీటి రోదనలు!!

హైదరాబాద్ నుండి హుబ్బలికి బయలుదేరిన ఫ్లై 91 (Fly 91) విమాన ప్రయాణికులకు ఒక పీడకల లాంటి అనుభవం ఎదురైంది. ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం (Technical snag) తలెత్తడంతో ప్రయాణికులంతా గాల్లోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. కేవలం గంటన్నరలో ముగియాల్సిన ప్రయాణం, నాలుగు గంటల సుదీర్ఘ పోరాటంగా మారడం అందరినీ…