Raja Singh: రాజాసింగ్ రీఎంట్రీ.. మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ మాస్టర్ ప్లాన్!!
Raja Singh: తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ (Fire Brand) గా గుర్తింపు పొందిన గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రస్తుతం రంగం సిద్ధమైంది. గతంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా బీజేపీ జాతీయ నాయకత్వం ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుని పార్టీ నుండి పక్కన పెట్టింది. అయితే, ఇప్పుడు పార్టీ హైకమాండ్‌ను ఒప్పించి మళ్ళీ పార్టీలో యాక్టివ్ (Active) అయ్యేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన రీఎంట్రీపై పార్టీ వర్గాల్లో … Read more