Ramesh: బ్రెయిన్ స్ట్రోక్తో ‘గబ్బర్ సింగ్’ నటుడు ఐసీయూలో చికిత్స

Gabbar Singh posing dramatically

రమేష్ అలియాస్ గబ్బర్ సింగ్ రమేష్ కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో కామెడీతో ప్రేక్షకులను అలరించిన ఆయన కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

S Janaki: తీవ్రజ్వరం, మూడుసార్లు గుండెపోటు – అపోలో ఆసుపత్రి వైద్యుడి వివరణ

S Janaki

Legendary playback singer S. Janaki tragically passed away on Saturday after suffering three heart attacks within hours. Admitted for fever, she died at 7 PM at Mysore’s Apollo BGS Hospital. Fans and the music world mourn the loss of the beloved voice from South Indian cinema.