IMO shipping rules

Iran Reopens Strait Of Hormuz Today

హార్మోజ్ జలసంధి ని మళ్ళీ మూసేశారా? ఇరాన్ ప్రకటనపై బ్రిటన్, ఫ్రాన్స్ స్పందన!!

ప్రపంచ వాణిజ్యానికి (Global Trade) వెన్నెముక వంటి హార్మోజ్ జలసంధిని (Strait of Hormuz) ఇరాన్ ప్రభుత్వం తిరిగి పూర్తిగా తెరిచినట్లు ప్రకటించింది. లెబనాన్‌లో అమలవుతున్న కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందానికి అనుగుణంగా, అన్ని రకాల వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతినిస్తున్నట్లు ఇరాన్ ఓడరేవుల మరియు సముద్రయాన సంస్థ వెల్లడించింది. అమెరికా నావికా దళ దిగ్బంధనం…