Sediqullah Atal: భారత్-ఏ పై శతకంతో చెలరేగిన అఫ్ఘానిస్థాన్ ఓపెనర్

sediqullah-atal-emerging-asia-cup

Sediqullah Atal అద్భుతమైన సెంచరీతో భారత్-ఏ బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఎమర్జింగ్ ఆసియా కప్ మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ ఓపెనర్ బ్యాటింగ్ ప్రదర్శన విశేషాలివే.