INDIA alliance rift

DMK Stalin On DMK Congress Alliance

DMK Congress: తమిళనాడు రాజకీయాల్లో భూకంపం.. డీఎంకే సంచలన నిర్ణయం?

DMK Congress: తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం డీఎంకే (DMK) మరియు కాంగ్రెస్ మధ్య సంబంధాలపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. INDIA Alliance లో బలమైన భాగస్వామిగా ఉన్న డీఎంకే, పార్లమెంటులో తమ పార్టీ సభ్యుల కోసం ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయాలని స్పీకర్‌కు లేఖ రాయడం ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతోంది. సాధారణంగా కూటమిలో ఉన్నప్పుడు…