Rinku Singh: అగార్కర్ ఇగో వల్లే రింకు అడట్లేదా..ప్రయోగాల పేరిట కెరీర్ లు నాశనం!!

Agarkar Drops Rinku Singh Shocking Decision

Rinku Singh: టీ20 అంతర్జాతీయాల్లో అద్భుతమైన Finishing Impact చూపించిన రింకూ సింగ్‌ను ప్రపంచ కప్ జట్టులో చోటు ఇవ్వకపోవడం అభిమానుల్లో పెద్ద నిరాశను కలిగించింది. కేవలం 25 ఇన్నింగ్స్‌లలో 42.30 Average మరియు 161.76 Strike Rate తో 550 పరుగులు సాధించిన రింకూ, భారత్‌కు ఇప్పటివరకు లభించిన అత్యుత్తమ ఫినిషర్‌గా భావింపబడుతున్నాడు. ఒత్తిడిలో Last Overs ఆడే అతని సామర్థ్యం ప్రత్యర్థి జట్లకు ఎప్పుడూ Big Threat గా నిలిచింది. Agarkar Drops Rinku … Read more