Team India Top Order: భారత టాపార్డర్ వైఫల్యం.. గిల్, సూర్యకుమార్ పేలవ ప్రదర్శనతో పెడుగుతున్న ఒత్తిడి!!

Team India Top Order Batting Failure

Team India Top Order: ప్రస్తుత సిరీస్‌లో భారత టాప్ ఆర్డర్ చూపిస్తున్న బలహీనతలు జట్టుకు ప్రధాన తలనొప్పిగా మారాయి. శుభ్‌మన్ గిల్ మరియు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వరుసగా విఫలమవడంతో ప్రారంభంలోనే జట్టు Momentum Break అవుతోంది. ఈ ఇద్దరి Poor Form కారణంగా Powerplay లలో పరుగుల వేగం పడిపోవడం, మొత్తం స్కోరుపై నేరుగా ప్రభావం చూపుతోంది. అభిషేక్ శర్మ కూడా పెద్దగా రాణించకపోవడంతో టాపార్డర్ పూర్తిగా Flop అవుతోంది. Team India Top … Read more