
vande mataram: కాంగ్రెస్ ఓటు బ్యాంక్ జారిపోతుందా? దేశవ్యాప్త చర్చ
దేశవ్యాప్త రాజకీయాల్లో వందే మాతరం అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ అంశం ద్వారా ప్రతిపక్ష పార్టీ ఓటు బ్యాంక్‌పై ప్రభావం పడుతుందా? బీజేపీ వ్యూహాలు మరియు ఆ పార్టీ ఎదుర్కొంటున్న రాజకీయ సవాళ్లపై పూర్తి విశ్లేషణ ఇక్కడ చూడండి.



