PM Modi : హోర్ముజ్ జలసంధి లో చిక్కుకున్న 28 భారతీయ నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్!!

PM Modi: పశ్చిమాసియా యుద్ధం కారణంగా గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య భారత ప్రభుత్వ దౌత్య ప్రయత్నాలు (Diplomatic Outreach) అద్భుత సత్ఫలితాలను ఇస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూతపడటంతో నిలిచిపోయిన భారతీయ నౌకలకు సురక్షిత మార్గాన్ని కల్పిస్తామని ఇరాన్ ఉన్నతాధికారులు సానుకూల సంకేతాలు ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మధ్య గురువారం రాత్రి జరిగిన ఫోన్ సంభాషణ తర్వాత ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. … Read more